By Roy

రాహుల్ ద్రవిడ్‌కు విరామం అవసరమే.. రవిశాస్త్రి వ్యాఖ్యలపై మండిపడ్డ అశ్విన్!

Pic Credit @ Google

fifamatch.com

టీమిండియా హెడ్ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పదేపదే విరామం తీసుకోవాల్సిన అవసరం

Pic Credit @ Google

ఏంటని భారత మాజీ కోచ్‌ రవిశాస్త్రి తాజాగా ప్రశ్నించిన  విషయం తెలిసిందే.

Pic Credit @ Google

ఐపీఎల్ టోర్నీ సమయంలో లభించే 45-60 రోజుల విరామం సరిపోతుంది కదా? 

Pic Credit @ Google

ఈ వ్యాఖ్యలపై భారత వెటరన్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్పందించాడు.

Pic Credit @ Google

ప్లానింగ్‌ నుంచి మొదలుకొని టీ20 ప్రపంచకప్‌ 2022 పూర్తమ్యే వరకు ద్రవిడ్‌, సహాయక బృందం తీవ్రంగా శ్రమించింది.

Pic Credit @ Google

ప్రతి ఒక్క మ్యాచ్‌కు వారికి ప్రత్యేక ప్రణాళికలు ఉంటాయి. అవి శారీరకంగానే కాక మానసికంగా కూడా శక్తిని హరిస్తుంది. 

Pic Credit @ Google

అందుకే కచ్చితంగా ప్రతి ఒక్కరికి కాస్త విరామం అవసరం' అని అన్నాడు. అది నేను దగ్గరుండి చూశాను. 

Pic Credit @ Google

Pic Credit @ Google

Like  share  & Suscribe